aryas kadamban released in telugu as gajendrudu on june 21.Hero Arya Emotional At Gajendrudu Movie Sucess Meet.
#kadamban
#Gajendrudu
#heroarya
#CatherineTresa
#apoorva
#arya
#kkrishnakumar
#nandu
#tollywood
#kollywood

ఆర్య,కేథరీన్ జంటగా రాఘవ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం "గజేంద్రుడు". ఉదయ్ హర్ష ఈ చిత్రాన్ని తెలుగులొ విడుదల చేశారు. భారతీ ,వరప్రసాద్ వడ్డెల సమర్పకులు. ప్రశాంత్ గౌడ్, సంజు ఈ చిత్రాన్ని నైజాం లో విడుదల చేశారు. సైలెంట్ గా గత వారం విడుదలై మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. సినిమాను నైజాం లో విడుదల చేశాం.. ఇదొక సైలెంట్ హిట్. నిర్మాత నమ్మకమే ఈ చిత్ర ప్రధాన విజయం. రోజురోజుకు థియేటర్స్ పెంచుకుంటూ మంచి విజయాన్ని అందుకుంది. 300 దియేటర్స్ లో అద్భుతంగా ఆడుతొంది. మంచి కాన్సెప్ట్ తొ విజువల్ వండర్ గా గజేంద్రుడు రూపొందింది. వచ్చె వారం మరిన్ని ధియేటర్స్ ఈ సినిమాకు ఇస్తామన్నారు.